Miss Shetty Mr Polishetty Telugu Movie Review (in telugu)

పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలనుకునే మిస్ శెట్టి ప్రేమలో పడిన మిస్టర్ పోలిశెట్టి పడ్డ తిప్పలే ఈ సినిమా కథాంశం.

ఈ వైవిధ్య ప్రేమకథకు యువ దర్శకుడు మహేష్ బాబు పి. దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు.

కథ చిన్నదే అయినే సినిమాలో కంటెంట్ ఉందని.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. కామెడి బాగా వర్కౌట్ అయ్యింది. సూపర్ ఫన్..

కథ చిన్నదే అయినే సినిమాలో కంటెంట్ ఉందని.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. కామెడి బాగా వర్కౌట్ అయ్యింది. సూపర్ ఫన్..

చూడాల్సిన సినిమా. అనుష్క శెట్టి అదరగొట్టింది. ఫస్టాఫ్ ఫన్.. సెకండాఫ్ ఎమోషనల్.

ఫస్టాఫ్ చాలా క్లీన్ అండ్ కామెడీగా ఉంది. హార్ట్ ఫెల్ట్ ఎమోషన్స్. అనుష్క సూపర్. నవీన్ పోలిశెట్టి కామెడీతో అదరగొట్టాడు. ఫస్టాఫ్ క్రేజీగా ఉంది..

సెంకడాఫ్ వెరీ ఎమోషనల్. నవీన్ పోలిశెట్టికి హ్యాట్రిక్ హిట్ పడింది.. మరోసారి నాచురల్ రాక్ స్టార్ అనిపించాడు అంటూ 3.75 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్.